
Lingashtakam In Telugu With Complete Meaning
ఆ దేవాదిదేవుడు సకల ప్రాణి రక్షకుడు అయిన పరమేశ్వరుడి యొక్క కృప కటాక్షాలను పొందడానికి ఆది శంకరాచార్య విరచిత లింగాష్టకం మనకు ఒక ఆయుధం లాంటిది , దీనిని నిత్యం పఠిస్తే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందగలము . Lingashtakam In Telugu లింగాష్టకమ్ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 || అర్థం: బ్రహ్మ, విష్ణువు మరియు సమస్త…